భరతుడు రాముడిని అయోద్యకు రమ్మని ప్రాదేయపడుట
రాముడూ వసిష్ఠుడూ దగ్గిరగా కూచు న్నారు. రాముడికి మరొక పక్కగా భరతుడూ, మంత్రులూ, పురప్రముఖులూ కూచున్నారు. భరతుడు తాను వచ్చినపని బయటపెట్టే సమయం వచ్చింది, ఏమంటాడా అని అందరూ ఆత్రంగా వింటున్నారు. రాముడే విషయం
Continue reading »