కాకమ్మక్క కథ – 3

మనం కాకులకు చాలా అన్యాయం చేస్తాం. ఒక్క ఉదాహరణ చూడండి. భరించరాని శబ్దం ఏదైనా అవుతూవుంటే కాకిగోల అంటాం. కాని నిజం ఆలోచిస్తే కాకులంత బుద్ధిమంతులు లేవు. ఏదైనా పనిమీద ఉన్నప్పుడు కాకి ఎన్నడూ

Continue reading »

బండ రాముడు

శృంగారం మేష్టారు క్లాసునంతా బెంచీ ఎక్కించిన రోజునుంచీ కొందరు రౌడీ పిల్లకాయలు రోజూ ఎక్కడినుంచో నల్లుల్ని తెచ్చి మేష్టారి బల్లమీదనో కుర్చీమీదనో వేస్తూ ఉండేవారు. నేను మాత్రం వీళ్ళతో ఎన్నడూ కలవలేదు. వాళ్ళంతా రెండోక్లాసుకు

Continue reading »