నవ్వితే నవరత్నాలు

అనగా అనగా వొక వూళ్లో వొక అవ్వ వుండేది. ఆ అవ్వకు యిద్దరు మనమరాళ్లు, వొకతె కూతురుబిడ్డ, రెండోది కొడుకు బిడ్డ. కూతురుబిడ్డ పేరు చండి. కొడుకు బిడ్డపేరు గౌరి, గౌరి చక్కటి చుక్క.

Continue reading »

వేలంవెట్టి కథ

అబ్బాయిలూ, అమ్మాయిలూ! మీకు ఈ కథ తెలుసునా? పోనీ నే చెప్తా వినండి. అనగా, అనగా, ఒక ఊరిలో ఒక రాజు, మంత్రివారూ ఉండేవారు. ఆ మంత్రి పేరు సుబుద్ధి. ఒకరోజు రాజు మంత్రిని

Continue reading »

చీమ చిలుక పాయసం

అనగా అనగా ఒక చీమా ఒక చిలకా ఉండేవారు. వాళ్లిద్దరికీ ఎంతో సావాసం. ఒకనాడు వాళ్లిద్దరికీ పాయసం వండుకుని తినాలని బుద్ధి పుట్టింది. చీమ బియ్యపు నూకలూ, పంచదార తెచ్చింది. చిలక కట్టెపుల్లలూ, చట్టీ,

Continue reading »

బెస్తవాడు భూతం

అనగా అనగా ఒక దేశంలో ఒక బీద బెస్తవాడు ఉండేవాడు. వాడు పొద్దున్నే లేచి సముద్రపు పొడుకు వెళ్లి నాలుగు సార్లు వల వేస్తూ ఉండేవాడు. ఆ నాలుగు సార్లలో ఏవి దొరికితే అవి

Continue reading »

పొట్టి పిచ్చిక కథ

అనగా అనగా ఒక ఊర్లో కుంచమంత బ్రాహ్మడు ఉండేవాడు. అతను ఎంతో కష్టపడి కంచమంత జొన్న చేను వేసుకున్నాడు. అది అట్లా అట్లా పెరిగి కంకులు వేయడం మొదలుపెట్టే వరకు, రెండు భమిడిలేళ్లు, రెండు

Continue reading »

సోమరిపోతు

అనగా అనగా ఒక ఊర్లో ఒక సోమరిపోతు ఉండేవాడు. వాడు గడ్డిపోచ కూడా తీసి అటువేసేవాడు కాదు. తిండి తినటానికి అయితే ముగ్గురు మనుషులకు సరిపోయేది తేలిగ్గా తినేవాడు, కానీ దాన్ని కూడా వాడి

Continue reading »

గీక్షసులు

రాక్షసి పారిపోయినాక గుడ్డివాడూ, చెమిటివాడూ “అబ్బ! బ్రతికిపోయాం” అని ఊపిరి పీల్చుకున్నారు. ఇంకా అక్కడే ఉంటే మళ్ళీ రాక్షసి వస్తాడేమోనని వాళ్లకు భయం వేసింది. అప్పటికి వాన వెలిసింది. మబ్బులు విచ్చిపోయాయి. వెన్నెల కాసింది.

Continue reading »

అన్నదమ్ములు

అనగా అనగా ఒక ఊర్లో రామయ్య, సోమయ్య అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. రామయ్య పెద్దవాడు, తెలివిగలవాడు. సోమయ్య చిన్నవాడు, అమాయకుడు. రామయ్య భార్య భాగ్య, పంతుల గారి బిడ్డ. అందుచేత గర్వంగా ఉండేది.

Continue reading »

బండ రాముడు – 1

బండరాముడూ, ఒరే బండరాముడూ!నేను బడికి పోతుండగా ఎవరో వెనకనించి పిలిచారు. వెనక్కు తిరిగి చూతునుగదా, గోపి. వాడు అయిదో క్లాసు చదువుతున్న అల్లరి వెధవ. నాకూ వాడికీ సావాసం లేదు. అయినా వాడు నా

Continue reading »

కాకమ్మక్క కథ – 1

కాకుల గురించి మన భావనలుకాకులను మనం సాధారణంగా తక్కువగా చూసే ప్రక్రియ ఎక్కువగా కనిపిస్తుంది. సామెతలతో, పద్యాలతో అవమానించేందుకు ప్రయత్నిస్తాం. కానీ కాకులు తెలివైన పక్షులు. వాటికి మనకు తెలియని విషయాలు తెలుసు. ఉదాహరణకు,

Continue reading »
1 2 3 4 12